All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

ఓ దేవా | O Deva | Telugu And English | Christian Song Lyrics

ఓ దేవా | O Deva | Song Lyrics In Telugu


ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్నిబాగు చేయుమయ్యా
నీ ప్రజల మొఱను ఆలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు
ఉజ్జీవం రగిలించు
ఆఆ ఆఆ "ఓ దేవా"

సర్వలోక రక్షకా కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను వెలిగించుమయ్యా
పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా
ఒకసారి చూడు ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు
ప్రేమతో రక్షించు "ఓ దేవా"

O Deva| Song Lyrics In English


O Devaa Daya Choopumayyaa
O Deva
Nee Prajala MoRanu Aalakinchumaa
Nee Krupalo Mammunu Nadipinchumaa
Manninchi Bratikinchu
Ujjeevam Ragilinchu
Aaaa Aaaa "O Devaa"

Sarvaloka Rakshakaa Karuninchumayyaa
Nee Vaakya Saktini Kanuparachumayyaa
Andhakaara Prajalanu Veliginchumayyaa
Punarutthaana Saktito Vidipinchumayyaa
Okasaari Choodu Ee Paapa Lokam
Nee Raktanto Kadigi Parisuddhaparachu
Desaanni Kshamiyinchu
Premato Rakshinchu "O Devaa"


Post a Comment

Previous Post Next Post