All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

దేవా దృష్ఠించు మా దేశం | Devaa Drushthinchu Maa Desam | Telugu And English | Christian Song Lyrics

దేవా దృష్ఠించు మా దేశం | Devaa Drushthinchu Maa Desam | Song Lyrics In Telugu


దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము
పాపము క్షమియించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము

దేశాధికారులను దీవించుము
తగిన జ్ఞానము వారికీయుము
స్వార్ధము నుండి దూరపరచుము
మంచి ఆలోచనలు వారికీయుము
మంచి సహకారులను దయచేయుముదేవా
నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి "దేవా "

తుఫానులెన్నో మాపై కొట్టగా
వరదలెన్నో ముంచి వేయగా
పంటలన్నీ పాడైపోయే
కఠిన కరువు ఆసన్నమాయే
దేశపు నిధులే కాలీయాయే
బీదరికమూ నాట్యం చేయుచుండె "దేవా "

మతము అంటూ కలహాలే రేగగా
నీది నాదని బేధం చూపగా
నీ మార్గములో ప్రేమ నిండివుందని
ఈ దేశమునకు క్షేమమునిచ్చునని
క్రైస్తవ్యము ఒక మతమే కాదని
రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రీ "దేవా "

Devaa Drushthinchu Maa Desam| Song Lyrics In English


Devaa Drushthinchu Maa Desam
Nasinchu Daanini Baagucheyumu
Paapamu Kshamiyinchi Svasthaparachumu
Saapamu Tolaginchi Deevinchumu

Desaadhikaarulanu Deevinchumu
Tagina JNaanamu Vaarikeeyumu
Svaardhamu Nundi Dooraparachumu
Manchi Aalochanalu Vaarikeeyumu
Manchi Sahakaarulanu Dayacheyumudevaa
Neeti Nyaayamulu Vaarilo Pettumu Tandri "Devaa "

Tuphaanulenno Maapai Kottagaa
Varadalenno Munchi Veyagaa
Pantalannee Paadaipoye
Kathina Karuvu Aasannamaaye
Desapu Nidhule Kaaleeyaaye
Beedarikamoo Naatyam Cheyuchunde "Devaa "

Matamu Antoo Kalahaale Regagaa
Needi Naadani Bedham Choopagaa
Nee Maargamulo Prema Nindivundani
Ee Desamunaku Kshemamunichchunani
Kraistavyamu Oka Matame Kaadani
Rakshana Maargamani Janulaku Telupumu Tandree "Devaa "


Post a Comment

Previous Post Next Post