All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

రెండే రెండే దారులు | Rende Rende Daarulu | Telugu And English | Christian Song Lyrics

రెండే రెండే దారులు | Rende Rende Daarulu Song Lyrics In Telugu


రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా
పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు

పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో "రెండే"

పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు "రెండే"

Rende Rende Daarulu Song Lyrics In English


Rende Rende Daarulu
E Daari Kaavaalo Maanavaa
Okati Paralokam Mariyokati Paataalam
Paralokam Kaavaalo Paataalam Kaavaalo
Telusuko Maanavaa
Paralokam Goppa Veluguto
Unnaadi Parisuddhula Kosam
Sooryudundadu Chandrudundadu
Cheekatundadu Raatriyundadu
Nityudaina Yesude Prakaasinchuchundunu
Yugayugamulu Paraloka Raajyameluchundunu
Yesu Prabhuni Nammuko Paralokam Cherutaavu

Pudataavu Neevu Diganbarigaa
Velataavu Neevu Diganbarigaa
Gaali Medalu Enno Kadataavu
Naakante Evvaru Unnaarantaavu
Lokanlo Ghoramaina Paapaalu Chestaavu
Aa Paapaale Ninnu Agnipaalu Chestaayi
Agnilo Padakundaa Yesu Prabhuni Nammuko "Rende"

Paataalam Agni Gundamu
Unnaadi Ghorapaapula Kosam
Agni Aaradu Purugu Chaavadu
Gappagappuna Raguluchundunu
Dhanavantudu Maraninchi Agnilo Unnaadu
Abrahaamu Rommupai Laajarunu Choosaadu
Dhanavantudu Choosi Aascharyapaddaadu "Rende"



Post a Comment

Previous Post Next Post