All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నే గెలిచెదను | NE GELICHEDANU | telugu And English | Christian Song Lyrics

నే గెలిచెదను NE GELICHEDANUSong Lyrics In Telugu


నీ నామములోనే పొందెదను రక్షణ
పాపములనుండి విమోచన
నీ శక్తితోనే నిలిచియున్నాను
నీ ప్రేమలోనే జీవింతును
అంధులకు వెలుగునిచ్చావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధులనుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి

నే గెలిచెదను జీవించెదను
నీ నీడలో నిలిచెదను
శోధనలు సహించెదను
నా తోడు నీవే ఉండగ

నీ రూపములోనే నన్ను సృజియించితివి
నీ ఆత్మతో నన్ను నింపితివి
నీ ప్రాణమునర్పించి నన్ను రక్షించితివి
నీ సొత్తుగా నన్ను చేసితివి "నే గెలిచెదను"

ఆకాశముకన ఏతైనది నీ నామము
సముద్రముకన లోతైనది నీ ప్రేమ
తారలకన సమృద్ధి గలది నీ కృపా "నే గెలిచెదను"

NE GELICHEDANUSong Lyrics In English


Nee Naamamulone Pondedanu Rakshana
Paapamulanundi Vimochana
Nee Saktitone Nilichiyunnaanu
Nee Premalone Jeevintunu
Andhulaku Velugunichchaavu
Nee Mahimato Abhishekinchaavu
Vyaadhulanundi Svasthaparichaavu
Naa Balamu Aasrayamu Neevaitivi

Ne Gelichedanu Jeevinchedanu
Nee Needalo Nilichedanu
Sodhanalu Sahinchedanu
Naa Todu Neeve Undaga

Nee Roopamulone Nannu Srujiyinchitivi
Nee Aatmato Nannu Ninpitivi
Nee Praanamunarpinchi Nannu Rakshinchitivi
Nee Sottugaa Nannu Chesitivi "Ne Gelichedanu"

Aakaasamukana Etainadi Nee Naamamu
Samudramukana Lotainadi Nee Prema
Taaralakana Samruddhi Galadi Nee Krupaa "Ne Gelichedanu"



Post a Comment

Previous Post Next Post