నేను పుట్టింది నా తండ్రి కొరకే Nenu Puttindi Naa Tandri Korake Song Lyrics In Telugu
నేను బ్రతకాలి తన కీర్తి కొరకే
నేను చేయాలి ఆ తండ్రి పనులే
తిరిగి చేరాలి తానున్న స్థలమే
జగతికి ముందే ఏర్పరచి
గ్రంధపు చుట్టలో నను చేర్చి
పిండపు దశలో నను చూసి
కనుపాపవలె నను కాచీ
సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా
అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనెగా
రంగుల పూవులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే
తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే
నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా
అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా
నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చేనుగా
మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసేనుగా
నేను పుట్టింది నా తండ్రి కొరకే
ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే
ఇలలో చేసెదను నా తండ్రి పనులే
తిరిగి చేరెదను తానున్న స్థలమే
Nenu Puttindi Naa Tandri Korake Song Lyrics In English
Nenu Bratakaali Tana Keerti Korake
Nenu Cheyaali Aa Tandri Panule
Tirigi Cheraali Taanunna Sthalame
Jagatiki Munde Erparachi
Grandhapu Chuttalo Nanu Cherchi
Pindapu Dasalo Nanu Choosi
Kanupaapavale Nanu Kaachee
Srushtilo Unna Sakalamunu Naapai Premanu Telipenugaa
Ananta Visvanlo Anni Tananu Telusukovaalanegaa
Rangula Poovulu Teeyani Kaayalu Naa Santosham Korakaite
Telisina Nenu Teliyani Vaariki Devuni Premanu Teluputake
Ne Tana Maatanu Vinanu Ani Munde Tandriki Teliyunugaa
Anduke Kreestunu Naa Korake Ee Lokamunaku Panpenugaa
Nene Maargamu Satyamu Jeevamu Antoo Nanne Maarchenugaa
Maruvani Tyaagam Chesi Nanne Tandriki Cheruva Chesenugaa
Nenu Puttindi Naa Tandri Korake
Ikapai Bratikedanu Tana Keerti Korake
Ilalo Chesedanu Naa Tandri Panule
Tirigi Cheredanu Taanunna Sthalame