నూతనమైనది nuthanamainadi Song Lyrics In Telugu
ప్రతి దినము నన్ను దర్షించేను
యడబాయనిధి నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను
నీ ప్రేమలో మార్పులేదు
సన్నుతించేదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము
గడిచిన కాలమంతా
నీ కృప చూపి ఆధరించినావు
జరగబోయే కాలమంతా
నీ కృపలోన నన్ను దాచేదవు
విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు "సన్నుతించేదను"
నా హీన దశలో
నీ ప్రేమ చూపి పైకి లేపిన వు
ఉన్నత స్థలములో
నన్ను నిలువ బెట్టీ దైర్యపరచినావు
మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు
ఏ సమయమైనను చేయి విడువవు "సన్నుతించేదను"
నీ రెక్కల క్రింద
నన్ను దాచినావు ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా
నీ వూండినావు సంరక్షించి నావు
ప్రేమించే దేవుడవు తృప్తి పరిచినావు నన్ను
సమయోచితంగా ఆదరించినావు "సన్నుతించేదను"
nuthanamainadi Song Lyrics In English
Prati Dinamu Nannu Darshinchenu
Yadabaayanidhi Nee Kanikaramu
Nannento Preminchenu
Taramulu Maaruchunnanu
Dinamulu Gaduchuchunnanu
Nee Premalo Maarpuledu
Sannutinchedanu Naa Yesayyaa
Sannutinchedanu Nee Naamamu
Gadichina Kaalamantaa
Nee Krupa Choopi Aadharinchinaavu
Jaragaboye Kaalamantaa
Nee Krupalona Nannu Daachedavu
Viduvani Devudavu Edabaayaledu Nannu
Kshanamainaa Trosiveyavu "Sannutinchedanu"
Naa Heena Dasalo
Nee Prema Choopi Paiki Lepina Vu
Unnata Sthalamulo
Nannu Niluva Bettee Dairyaparachinaavu
Maruvani Devudavu Nannu Maruvaledu Neevu
E Samayamainanu Cheyi Viduvavu "Sannutinchedanu"
Nee Rekkala Krinda
Nannu Daachinaavu Aasrayamainaavu
Naa Daagu Sthalamugaa
Nee Voondinaavu Sanrakshinchi Naavu
Preminche Devudavu Trupti Parichinaavu Nannu
Samayochitangaa Aadarinchinaavu "Sannutinchedanu"