All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

తల్లిల లాలించెను | Thalila lalinchenu | Telugu And English | Christian Song Lyrics

తల్లిల లాలించెను Thalila lalinchenu Song Lyrics In Telugu


తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును "తల్లిలా"

పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య "తల్లిలా"


Thalila lalinchenu Song Lyrics In English


Tallilaa Laalinchunu Tandrilaa Preminchunu
Tallilaa Laalinchunu Tandrilaa Preminchunu
Mudimi Vachchuvaraku… Ettukoni Muddaadunu
Chanka Pettukoni Kaapaadunu Yesayyaa
Tallilaa Laalinchunu Tandrilaa Preminchunu

Talli Ayina Marachunemo Nenu Ninnu Maruvanu
Choodumu Naa Arachetulalo Ninnu Chekkiyunnaanu
Nee Paadamu Totrillaneeyanu Nenu
Ninnu Kaapaaduvaadu Kunukadu Nidurapodu
Ani Cheppi Vaagdaanam Chesina Yesayya
Tallilaa Laalinchunu Tandrilaa Preminchunu "Tallilaa"

Parvataalu Tolagavachchu Tattarillu Mettalannee
Veedipodu Naa Krupa Neeku Naa Nibandhanaa Tolagadu
Digulupadaku Bhayapadaku Ninnu Vimochincheda
Needu Bhaaramantaa Mosi Naadu Saanti Nosageda
Ani Cheppi Vaagdaanam Chesina Yesayya "Tallilaa"



Post a Comment

Previous Post Next Post