ఎందుకో నన్నింతగా Enduko Nannintagaa Song Lyrics In Telugu
నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర
హల్లెలూయ యేసయ్యా
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే "ఎందుకో"
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో "ఎందుకో"
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు "ఎందుకో"
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే "ఎందుకో"
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ "ఎందుకో"
Enduko Nannintagaa Song Lyrics In English
Neevu Preminchitivo Devaa
Anduko Naa Deena Stutipaatra
Hallelooya Yesayyaa
Naa Paapamu Baapa Nararoopivainaavu
Naa Saapamu Maapa Naligi Vrelaaditivi
Naaku Chaalina Devudavu Neeve
Naa Sthaanamulo Neeve "Enduko"
Nee Roopamu Naalo Nirminchiyunnaavu
Nee Polikalone Nivasinchumannaavu
Neevu Nannu Ennukontivi
Nee Korakai Nee Krupalo "Enduko"
Naa Sramalu Sahinchi Naa Aasrayamainaavu
Naa Vyadhalu Bharinchi Nannaadukonnaavu
Nannu Neelo Choochukunnaavu
Nanu Daachiyunnaavu "Enduko"
Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo
Nee Sanpada Naalo Naa Sarvasvamu Neelo
Neevu Nenu Ekamaguvaraku
Nannu Viduvanantive "Enduko"
Naa Manavulu Munde Nee Manasulo Neravere
Naa Manugada Munde Nee Granthamulonunde
Emi Adbhuta Prema Sankalpam
Nenemi Chellintun "Enduko"