ప్రియమైన యేసయ్య Priyamaina Yesayya Song Lyrics In Telugu
ప్రియమార నన్నే ప్రేమించావయ్యా
మనసెరిగిన యేసయ్యా
మనస్సారా నన్నే ప్రేమించావయ్యా
నిన్ను వద్దనుకున్న కాదనుకున్న
నీకు నేనెంత దూరమైన
నీ ప్రేమ నన్ను ఎడబాయలేదయ్య
మితిలేని ప్రేమ నన్ను గెలుచుకుందయ్యా
వేదనలో వేసారి శోధనలో పడిపోయి
నేను మూలుగుచుండగా
నీ నీవు పొందిన శ్రమలు నీ గాయములు.
నన్ను స్వస్థపరచెనయా నన్ను లేవనెత్తెనయా
శాంతిలేని బ్రతుకులొ తోడులేని జీవితములొ
వంటరినై నేనుండగా
నీ నెమ్మది నీ సన్నిధి
నాకు తోడై వుండెనయ నాకు తోడుగనిలిచెనయా
Priyamaina Yesayya Song Lyrics In English
Priyamaara Nanne Preminchaavayyaa
Manaserigina Yesayyaa
Manassaaraa Nanne Preminchaavayyaa
Ninnu Vaddanukunna Kaadanukunna
Neeku Nenenta Dooramaina
Nee Prema Nannu Edabaayaledayya
Mitileni Prema Nannu Geluchukundayyaa
Vedanalo Vesaari Sodhanalo Padipoyi
Nenu Mooluguchundagaa
Nee Neevu Pondina Sramalu Nee Gaayamulu.
Nannu Svasthaparachenayaa Nannu Levanettenayaa
Saantileni Bratukulo Toduleni Jeevitamulo
Vantarinai Nenundagaa
Nee Nemmadi Nee Sannidhi
Naaku Todai Vundenaya Naaku Toduganilichenayaa