All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

కరుణ గల యేసయ్యా | Karuna Gala Yesayya | Telugu And English | Christian Song Lyrics

కరుణ గల యేసయ్యా Karuna Gala Yesayya Song Lyrics In Telugu


కరుణ గల యేసయ్యా
ఈ జీవితానికి నీవే చాలునయ్యా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే – నాకు ఊపిరే లేదయ్యా

నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
ఆలోచన కర్త ఆలోచన కర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా "నీ ప్రేమే"

నిన్ను నేను విడిచినా విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను
విడువని విమోచకుడా విడువని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా "నీ ప్రేమే"

నా జీవితమంతా జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో
పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా
నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా
నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా


Karuna Gala Yesayya Song Lyrics In English


Karuna Gala Yesayyaa
Ee Jeevitaaniki Neeve Chaalunayyaa
Nee Preme Choopakapote Nenemaipoduno
Nee Krupaye Lekapote – Naaku Oopire Ledayyaa

Naa Sonta Aalochanale Kaliginchenu Nashtamu
Neeku Kaligina Aalochanale Naaku Laabhamaayenu
Aalochana Karta Aalochana Karta
Nee Aalochanaye Naaku Kshemamayyaa
Nee Aalochanaye Naaku Kshemamayyaa "Nee Preme"

Ninnu Nenu Vidichinaa Viduvaledu Needu Prema
Vidichipettalenivi Unnaa Vidipinchaavu Nannu
Viduvani Vimochakudaa Viduvani Vimochakudaa
Neelone Unduta Naaku Kshemamayyaa
Neelone Unduta Naaku Kshemamayyaa "Nee Preme"

Naa Jeevitamantaa Jeevincheda Nee Korake
Naaku Unna Samastamu Arpincheda Nee Sevalo
Pilachina Nija Devudaa Pilachina Nija Devudaa
Nee Sahaayamunduta Naaku Kshemamayyaa
Nee Sahaayamunduta Naaku Kshemamayyaa


Post a Comment

Previous Post Next Post