All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నా దేశమును | Naa Desamunu |Telugu And English | Christian Song Lyrics

నా దేశమును Naa Desamunu Song Lyrics In Telugu


నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా
నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము
నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా

కానను పయనములో మోషేను నడిపితివి
అద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి
ఫరో సైన్యము మమ్ము తరుముచుండగా
ఎర్ర సముద్రము ఎదురు వుండగా
నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము "నా దేశమును"

సౌలును పౌలుగా మార్చి నీ సేవకై నడిపితివి
నా ప్రజలా జీవితము మార్చుము దేవా
చెరసాలలో వేసిన బయ పడకా
అగ్నిగుండము ఐనా వెను దిరగక
నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము "నా దేశమును"


Naa Desamunu Song Lyrics In English


Naa Desamunu Kaapaadumayyaa
Naa Prajalanoo Neekai Nilupumayyaa
Neetone Neelone Niluchunde Balamimmu
Naa Desamunu Kaapaadumayyaa
Naa Prajalanoo Neekai Nilupumayyaa

Kaananu Payanamulo Moshenu Nadipitivi
Adbhutaalu Cheshi Gamyamu Cherchitivi
Pharo Sainyamu Mammu Tarumuchundagaa
Erra Samudramu Eduru Vundagaa
Neetone Neelone Niluchunde Balamimmu "Naa Desamunu"

Saulunu Paulugaa Maarchi Nee Sevakai Nadipitivi
Naa Prajalaa Jeevitamu Maarchumu Devaa
Cherasaalalo Vesina Baya Padakaa
Agnigundamu Ainaa Venu Diragaka
Neetone Neelone Niluchunde Balamimmu "Naa Desamunu"




Post a Comment

Previous Post Next Post