All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

nee krupaye deva | నీ కృపయే దేవా | Telugu And English | Christian Song Lyrics

నీ కృపయే దేవా nee krupaye deva Song Lyrics In Telugu


నీ కృపయే దేవా నా కాధారము
నీ కృపయే దేవా నాకవసరము
నాపైన కృప చూపవా యేసయ్య

అన్యుడైన అబ్రాహామును
విశ్వాసులకు తండ్రిగా మార్చితివే
దూలినైన నాపై కృప చూపవా
నీ చేతి ఆయుధముగా నను మార్చవా

గొర్రెలను మేపే దావీదును
ఇశ్రాయేలు రాజుగా మార్చితివే
పురుగునైన నాపై కృప చూపవా
నీచేతి రాజ్యదండముగా నను మార్చవా

పాపియైన సౌలును పౌలుగా మార్చి
ప్రపంచానికి సువార్తికునిగా చేసితివే
పనికిరాని నాపై కృప చూపవా
నీచేతి సాధనముగా నను మార్చవా


nee krupaye deva Song Lyrics In English


Nee Krupaye Devaa Naa Kaadhaaramu
Nee Krupaye Devaa Naakavasaramu
Naapaina Krupa Choopavaa Yesayya

Anyudaina Abraahaamunu
Visvaasulaku Tandrigaa Maarchitive
Doolinaina Naapai Krupa Choopavaa
Nee Cheti Aayudhamugaa Nanu Maarchavaa

Gorrelanu Mepe Daaveedunu
Israayelu Raajugaa Maarchitive
Purugunaina Naapai Krupa Choopavaa
Neecheti Raajyadandamugaa Nanu Maarchavaa

Paapiyaina Saulunu Paulugaa Maarchi
Prapanchaaniki Suvaartikunigaa Chesitive
Panikiraani Naapai Krupa Choopavaa
Neecheti Saadhanamugaa Nanu Maarchavaaa


Post a Comment

Previous Post Next Post