నాలో ఏమి చూచి Naalo Emi Choochi Song Lyrics In Telugu
ఇంత ప్రేమ చూపినావు
మర్త్యమైన లోకమందు
నిత్యమైన కృపను చూపి
నేటి వరకు తోడుండినావు
యేసయ్య యేసయ్య నా యేసయ్య
నా తల్లి గర్భమునే నను కోరితివి
విశ్వాస గృహములో నన్నుచేర్చితివి
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి నన్ను పంపినావు
ప్రకటింప నీ చరితం
నాజన్మ నిజ ఫలితం
ఘనులైన వారే నీ యెదుట నున్నను
బలమైన వారే ఎందరో ఉన్నను
కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో
నా స్థితి చూచి నన్ను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా
కడవరకు నీ సాక్షిగా
ప్రేమానురాగం నీ సంస్కృతియే
కరుణాకటాక్షము నీ గుణసంపదయే
నలిగినా రెల్లును విరువనివాడ
చితికిన బ్రతుకును విడువనివాడ
నా పైన నీకెందుకు ఈ తగని వాత్సల్యము
ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు
వర్ణనకందని అతిసుందరుడవు
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో సింహాసనముపై
ఆసీనుడా యేసయ్య నా స్తుతి నీకేనయ్యా
Naalo Emi Choochi Song Lyrics In English
Naalo Emi Choochi Neevu
Inta Prema Choopinaavu
Martyamaina Lokamandu
Nityamaina Krupanu Choopi
Neti Varaku Todundinaavu
Yesayya Yesayya Naa Yesayya
Naa Talli Garbhamune Nanu Koritivi
Visvaasa Gruhamulo Nannucherchitivi
Amruta Jalamaina Nee Noti Maatalato
Nikhila Jagatiki Nannu Panpinaavu
Prakatinpa Nee Charitam
Naajanma Nija Phalitam
Ghanulaina Vaare Nee Yeduta Nunnanu
Balamaina Vaare Endaro Unnanu
Kanneella Kadalilo Sramala Sudulalo
Naa Sthiti Choochi Nannu Cheradeesi
Maarchitivi Nee Patrikagaa
Kadavaraku Nee Saakshigaa
Premaanuraagam Nee Sanskrutiye
Karunaakataakshamu Nee Gunasanpadaye
Naliginaa Rellunu Viruvanivaada
Chitikina Bratukunu Viduvanivaada
Naa Paina Neekenduku Ee Tagani Vaatsalyamu
Dhavalavarnudavu Ratnavarnudavu
Varnanakandani Atisundarudavu
Iruvadi Naluguru Peddala Madhyalo
Mahima Prabhaavamuto Simhaasanamupai
Aaseenudaa Yesayya Naa Stuti Neekenayyaa