నీ స్వరమే విన్నా Nee Swarame Vinna Song Lyrics In Telugu
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన నీ కోసమే
ఆరాధనా నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
నిన్ను చూడ నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే
ఆశతీర యేసు నీలో
పరవసించే నా ప్రాణము
ప్రాణనాథా ఎన్నడైనా
మరువలేను నీ త్యాగము
కానరాదే ఈ జగాన
నిన్ను పోలి ఏ బంధము
ఆరిపోని అనుబంధము
Nee Swarame Vinna Song Lyrics In English
Priyamaina Naa Yesayya
Naa Chelime Neevai Nee Preme Naadai
Nilichaavu Naa Nestamaa
Stuti Aalaapana Nee Kosame
Aaraadhanaa Naivedyame
Viseshamaina Bandhame
Varaala Sanbandhame
Ninnu Chooda Ninnu Chera
Paritapinche Naa Praaname
Ellavela Vinnapaala
Karuna Choope Nee Snehame
Enta Prema Nimishamaina
Veediponee Sanbandhame
Sontamaina Aanandame
Aasateera Yesu Neelo
Paravasinche Naa Praanamu
Praananaathaa Ennadainaa
Maruvalenu Nee Tyaagamu
Kaanaraade Ee Jagaana
Ninnu Poli E Bandhamu
Aariponi Anubandhamu