All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

మరణమంత బలమైన ప్రేమ | Maranamantha Balamaina Prema | Telugu And English | Christian Song Lyrics

మరణమంత బలమైన ప్రేమ Maranamantha Balamaina Prema Song Lyrics In Telugu


ఆశ్చర్య కరుడా ఆలోచన కర్తా
నీతి సూర్యుండా నిత్యుడవగు తండ్రి
సమాధాన కర్తా అధిపతియగు ప్రభువా
బలవంతుడ నీవు భజియింతుము చేరి
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము

దివి నుండి భువికి దిగివచ్చినావు
మానవ రూపము దాల్చి మహిమ నెంతొ విడిచి
మరణ మంత బలమైన నీ ప్రేమను చూపి
మంటి పాత్రుడ నన్ను మింట చేర్చ నెంచి "హల్లెలూయ"

ఏమివ్వ గలను ఎనలేని ప్రేమకై
ఏమని పాడెదను వర్ణింప తరమా
విడువ బడిన మమ్ము నీవు వివాహిత చేసి
విజయుండై సిద్దె నింపి సంసిద్దుల చేసె "హల్లెలూయ"





Maranamantha Balamaina Prema Song Lyrics In English


Aascharya Karudaa Aalochana Kartaa
Neeti Sooryundaa Nityudavagu Tandri
Samaadhaana Kartaa Adhipatiyagu Prabhuvaa
Balavantuda Neevu Bhajiyintumu Cheri
Hallelooya Hallelooya Neeke Stotramu

Divi Nundi Bhuviki Digivachchinaavu
Maanava Roopamu Daalchi Mahima Nento Vidichi
Marana Manta Balamaina Nee Premanu Choopi
Manti Paatruda Nannu Minta Chercha Nenchi "Hallelooya"

Emivva Galanu Enaleni Premakai
Emani Paadedanu Varninpa Taramaa
Viduva Badina Mammu Neevu Vivaahita Chesi
Vijayundai Sidde Ninpi Sansiddula Chese "Hallelooya"





Post a Comment

Previous Post Next Post