నన్ను నమ్మకమైన వానిగా NANU NAMMAKAMAINAVAANIGA Song Lyrics In Telugu
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా
ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా
పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా
భారము భరించి రాత్రింబవలు శ్రమించి
బహుమానము పొంద ఫలియించుతానయ్యా
లోకాశలు లాగివేయ ప్రయత్నించినా
చెలరేగిన శ్రమలు నన్నడ్డగించినా
శోధన సహించి విశ్వాసముతో జయించి
గురియొద్దకు చేర పరుగెత్తుతానయ్యా
ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించినా
వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించినా
ఓపిక వహించి వాగ్దానముల స్మరించి
పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా
NANU NAMMAKAMAINAVAANIGA Song Lyrics In English
Nee Paricharyalo Nannu Niyaminchinanduku
KrutajNata Kaligunnaanu Yesayyaa
Nee Krupanu Batti Neeku Vandanaalayyaa
E Baadhyata Neevu Naaku Appaginchinaa
Pani Cheyuta Koraku Nannekkadunchinaa
Bhaaramu Bharinchi Raatrinbavalu Sraminchi
Bahumaanamu Ponda Phaliyinchutaanayyaa
Lokaasalu Laagiveya Prayatninchinaa
Chelaregina Sramalu Nannaddaginchinaa
Sodhana Sahinchi Visvaasamuto Jayinchi
Guriyoddaku Chera Parugettutaanayyaa
Protsaahamu Leka Aatma Neerasinchinaa
Vyatirekula Kriyalu Nannedipinchinaa
Opika Vahinchi Vaagdaanamula Smarinchi
Paralokapu Vyaapti Jariginchutaanayyaa