All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నినుపోలిన వారెవరు | NINUPOLINA VAREVARU | Telugu And English | Christian Songs Lyrics

నినుపోలిన వారెవరు NINUPOLINA VAREVARU Song Lyrics In Telugu


నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య

ఎల్ష దా-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యే షువా -ఆరాధన

కృంగి ఉన్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి
కరుణతో నడిపితివయ్య

మరణపు మార్గమందు
నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మ నిచ్చితివయ్యా


NINUPOLINA VAREVARU Song Lyrics In English


Ninnu Polina Vaarevaru Melu Cheyu Devudavu
Ninne Ne Nammitinin Maa Devaa
Ninne Naa Jeevitamunaku Aadhaaramu Chesukuntini
Neevu Leni Jeevitamantaa Vyarthamu Gaa Povunayya

Elsha Daa-Aaraadhana
Elo Him-Aaraadhana
Adonaay-Aaraadhana
Ye Shuvaa -Aaraadhana

Krungi Unna Nannu Choochi
Kanneetini Tudichitivayyaa
Kantipaapa Vale Kaachi
Karunato Nadipitivayya

Maranapu Maargamandu
Nadichina Vela Yandu
Vaidyunigaa Vachchi Naaku
Maro Janma Nichchitivayyaa


Post a Comment

Previous Post Next Post