నీ ప్రేమే Nee Prema Song Lyrics In Telugu
నేను మరచిపోయిన నను మరువని నీ ప్రేమ
నేను విడచిపోయిన నను విడువని ని ప్రేమ
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
నా కొరకొచ్చినా నజరేయుడా
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా
మార్పులేనిది మరువలేనిది నీ ప్రేమ
నే కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ
విలువైనది నీ కృప నను పిలచిన నీ కృప
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
నా కొరకొచ్చినా నజరేయుడా
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా
అమ్మ పంచనిది నాన్న చూపనిది నీ ప్రేమ
నే లోకమంతయు వెదకినా దొరకని నీ ప్రేమ
నాకై వచ్చితివి నను ప్రేమతో పిలచితివి
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
నా కొరకొచ్చినా నజరేయుడా
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా
Nee Prema Song Lyrics In English
Nenu Marachipoyina Nanu Maruvani Nee Prema
Nenu Vidachipoyina Nanu Viduvani Ni Prema
Neeve Naa Praanamai Neeve Naa Sarvamai
Naa Korakochchinaa Najareyudaa
Nee Preme Nannu Bratikinchinadi Devaa
Maarpulenidi Maruvalenidi Nee Prema
Ne Konalenidi Teerchalenidi Nee Prema
Viluvainadi Nee Krupa Nanu Pilachina Nee Krupa
Neeve Naa Praanamai Neeve Naa Sarvamai
Naa Korakochchinaa Najareyudaa
Nee Preme Nannu Bratikinchinadi Devaa
Amma Panchanidi Naanna Choopanidi Nee Prema
Ne Lokamantayu Vedakinaa Dorakani Nee Prema
Naakai Vachchitivi Nanu Premato Pilachitivi
Neeve Naa Praanamai Neeve Naa Sarvamai
Naa Korakochchinaa Najareyudaa
Nee Preme Nannu Bratikinchinadi Devaa