చిన్న గొర్రెలం Chinna Gorrelam Memu Song Lyrics In Telugu
pదేవుని చూచే చిన్న గొర్రెలం
pచిట్టి గొర్రెలం మేము మంచి గొర్రెలం
pమాలాంటిదే పరలోకము
pల ల ల ల ల లలలలల ల హోయ్
pల ల ల ల ల లలలల ల హోయ్
p
pఇస్సాకు విధేయత చూపే గొర్రెలం
pదేవుని మాటకు లోబడేధం
pహల్లెలూయ హల్లెలూయ
pహల్లేలూయ హోసన్న హే హోయ్
p
pగొర్రె పిల్ల రక్తములో కడుగబడి
pదేవుని ప్రేమను చూపే గొర్రెలం
pహల్లెలూయ హల్లెలూయ
pహల్లేలూయ హోసన్న హే హోయ్
p
pగొర్రెల గొప్ప కాపరివి
pకాపరి స్వరము వినే గొర్రెలం
pహల్లెలూయ హల్లెలూయ
pహల్లేలూయ హోసన్న హే హోయ్
p
Chinna Gorrelam Memu Song Lyrics In English
Devuni Chooche Chinna Gorrelam
Chitti Gorrelam Memu Manchi Gorrelam
Maalaantide Paralokamu
La La La La La Lalalalala La Hoy
La La La La La Lalalala La Hoy
Issaaku Vidheyata Choope Gorrelam
Devuni Maataku Lobadedham
Hallelooya Hallelooya
Hallelooya Hosanna He Hoy
Gorre Pilla Raktamulo Kadugabadi
Devuni Premanu Choope Gorrelam
Hallelooya Hallelooya
Hallelooya Hosanna He Hoy
Gorrela Goppa Kaaparivi
Kaapari Svaramu Vine Gorrelam
Hallelooya Hallelooya
Hallelooya Hosanna He Hoy