స్తోత్రగీతములు Sthothra Geethamulu Song Lyrics In Telugu
సంగీత స్వరములతో గానము చేసెదం
గళమెత్తి పాడెదం
యేసు నామమును హెచ్చించెదం
స్తుతియాగము అర్పించేదం
సర్వోన్నతుని సన్నుతించేదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
వంకర మార్గమును తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించేను
ప్రేమాస్వరూపుడు దీర్ఘశాంతుడు "హల్లెలూయ"
ఘనమైన కార్యములు జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా నడిపించియున్నాడు
మనలను ఎంతో ప్రేమించెను
గొప్ప దీవెనలు కురిపించెను
కరుణస్వరూపుడు మహోపకారుడు "హల్లెలూయ"
స్తుతులపై ఆసీనుడు యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం
ఆత్మస్వరూపుడు ఆరాధ్యనీయుడు "హల్లెలూయ"
Sthothra Geethamulu Song Lyrics In English
Sangeeta Svaruamulato Gaanamu Chesedam
Galametti Paadedam
Yesu Naamamunu Hechchinchedam
Stutiyaagamu Arupinchedam
Saruvonnatuni Sannutinchedam
Hallelooya Hallelooya Hallelooya
Hallelooya Hallelooya Hallelooya
Vankarua Maarugamunu Tinnagaa Chesenu
Paadaina Bruatukulanu Saruichesi Nilipenu
Mana Deenasthitini Maaruchivesenu
Mana Du@Hkhamunu Tolaginchenu
Pruemaasvaruoopudu Deerughasaantudu "Hallelooya"
Ghanamaina Kaaruyamulu Jaruiginchiyunnaadu
E Koduva Lekundaa Nadipinchiyunnaadu
Manalanu Ento Prueminchenu
Goppa Deevenalu Kuruipinchenu
Karuunasvaruoopudu Mahopakaaruudu "Hallelooya"
Stutulapai Aaseenudu Yehovaa Devudu
Loka Ruakshakudu Mana Yesu Naadhudu
Nindu Manasuto Koniyaadedam
Mana Chetuletti Poojinchedam
Aatmasvaruoopudu Aaruaadhyaneeyudu "Hallelooya"
Tags:
Aradhana Songs