All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

edarilo jeevanadi pravahinche chunnadi - ఎడారిలో జీవజలనది



Telugu Lyrics :

పల్లవి : ఎడారిలో జీవజలనది ప్రవహించుచున్నది
ఏ దారి లేని జీవితాలకు దాహము తీర్చినది దాహము తీర్చినది

చరణాలు :

1. దాహము కలిగిన వారికి దాహము తీర్చినది
ఆకలిగున్న వారికి సమృద్ధి నిచ్చినది
పేదలుగా ఉన్నవారికి అభివృద్ధి నిచ్చినది
యేసయ్య జీవ జలనది యేసయ్య జీవజలనది

2. దూఃఖములో ఉన్నవారికి నెమ్మది నిచ్చినది
రోగములో ఉన్నవారికి స్వస్థత నిచ్చినది
అనాధలుగా ఉన్నవారికి ఆశ్రయమిచ్చినది
యేసయ్య జీవ జలనది యేసయ్య జీవజలనది

3. పాపములో ఉన్నవారికి రక్షణ నిచ్చినది
శాపములో ఉన్నవారికి విడుదల నిచ్చినది
యేసునిలో ఉన్నవారికి పరలోక మిచ్చినది
యేసయ్య జీవ జలనది యేసయ్య జీవజలనది

English Lyrics :

pallavi : eDaariloe jeevajalanadi pravahimchuchunnadi
ea daari leani jeevitaalaku daahamu teerchinadi daahamu teerchinadi

charaNaalu :

1. daahamu kaligina vaariki daahamu teerchinadi
aakaligunna vaariki samRddhi nichchinadi
peadalugaa unnavaariki abhivRddhi nichchinadi
yeasayya jeeva jalanadi yeasayya jeevajalanadi

2. dua@hkhamuloe unnavaariki nemmadi nichchinadi
roegamuloe unnavaariki svasthata nichchinadi
anaadhalugaa unnavaariki aaSrayamichchinadi
yeasayya jeeva jalanadi yeasayya jeevajalanadi

3. paapamuloe unnavaariki rakshaNa nichchinadi
Saapamuloe unnavaariki viDudala nichcinadi
yeasuniloe unnavaariki paraloeka michchinadi
yeasayya jeeva jalanadi yeasayya jeevajalanadi 


Post a Comment

Previous Post Next Post