All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

unnadu devudu naku thodu - ఉన్నాడు దేవుడు మనకు తోడు - Telugu Christian song Lyrics

unnadu devudu naku thodu - ఉన్నాడు దేవుడు మనకు తోడు  - Telugu Christian song Lyrics

unnadu devudu naku thodu Telugu Lyrics :


పల్లవి :
ఉన్నాడు దేవుడు మనకు తోడు
విడనాడడెన్నడూ ఎడబాయడు
కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన

చరణాలు : 
గాఢాంధకారములో సంచరించిన
కన్నీటి లోయలలో మునిగి తేలిన
కరుణ లేని లోకము కాదన్ననూ
కన్నీరు తుడుచును నిను కొన్నవాడు

యెహోవా సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో పయనింతును
కృపా మధుర క్షేమములే లోగిలిలో ఉండును
బ్రతుకు కాలమంతయూ హర్షింతును

unnadu devudu naku thodu English Lyrics :


pallavi :
unnaaDu deavuDu manaku toeDu
viDanaaDaDennaDuu eDabaayaDu
kashTaalaloena nashTaalaloena veadanaloena Soedhanaloena

charaNaalu : 
gaaDhaamdhakaaramuloe samcharimchina
kanneeTi loeyalaloe munigi tealina
karuNa leani loekamu kaadannanuu
kanneeru tuDuchunu ninu konnavaaDu

yehoevaa sannidhiloe nivasimtunu
chirakaalamaayanatoe payanimtunu
kRpaa madhura ksheamamulea loegililoe umDunu
bratuku kaalamamtayuu harshimtunu 




1 Comments

Previous Post Next Post