All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

ఆదియందున వాక్యముండెను - Adiyandu Vakyamundenu - telugu christian Lyrics

Adiyandu Vakyamundenu
Telugu Lyrics 

ఆదియందున వాక్యముండెను -
ఆది దేవుని చెంత ఉండెను
వాక్యమే దైవము - వాక్యము త్రిత్వము
వాక్యమే ముఖ్యము .. మన జీవితాల బాగు కోసము

వాక్యము ఎంతో మధురమైనది - జుంటి తేనె కంటే తీయనైనది
దివారాత్రము ధ్యానించువారు ధన్యులు - ఆకువాడక ఫలించు
చెట్టువలె ఉందురు

వాక్యములోన నిలకడున్నది - వాక్యము ఎంతో స్థిరమైనది
భూమి ఆకసం గతించిపోయినా - నిలిచియుండును ప్రభువైన
యేసు జీవ వాక్యము

Adiyandu Vakyamundenu
English Lyrics 

aadiyamduna vaakyamumDenu -
aadi deavuni chemta umDenu
vaaakyamea daivamu - vaakyamu tritvamu
vaakyamea mukhyamu .. mana jeevitaala baagu koesamu

vaakyamu emtoe madhuramainadi - jumTi teane kamTea teeyanainadi
divaaraatramu dhyaanimchuvaaru dhanyulu - aakuvaaDaka phalimchu
cheTTuvale umduru

vaakyamuloena nilakaDunnadi - vaakyamu emtoe sthiramainadi
bhuumi aakasam gatimchipoeyinaa - nilichiyumDunu prabhuvaina
yeasu jeeva vaakyamu 

Post a Comment

Previous Post Next Post