Chirakala Sneham Song Lyrics In Telugu
చిరకాల స్నేహితుడా
నా హ్రుదయాల సన్నిహితుడా
నా తోడు నీవయ్యా
నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా
ప్రియ ప్రభువా యేసయ్యా
చిర కాల స్నేహం _
ఇది నా యేసు స్నేహం
బందువులు వెలి వేసిన
వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం
ఇది నాయేసు స్నేహం
కష్టాలలో కన్నీలలో
నను మోయు నీ స్నేహం
నను దైర్య పరచి అదరణ
కలిగించు నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం
ఇది నాయేసు స్నేహం
నిజమైనది విడువనిది
ప్రేమమించు నీ స్నేహం
కలువరిలో చూపిన
ఆ సిలువ స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం
ఇది నాయేసు స్నేహం
Chirakala Sneham Song Lyrics In English
chirakaala snaehituDaa
naa hrudayaala sannihituDaa
naa tODu neevayyaa
nee snaehaM chaalayya
naa neeDa neevayyaa
priya prabhuvaa yaesayyaa
chira kaala snaehaM _
idi naa yaesu snaehaM
baMduvulu veli vaesina
velivaeyani snaehaM
lOkaana laenaTTi aa divya snaehaM
naa yaesuni snaehaM
chirakaala snaehaM
idi naayaesu snaehaM
kashTaalalO kanneelalO
nanu mOyu nee snaehaM
nanu dairya parachi adaraNa
kaligiMchu naa yaesuni snaehaM
chirakaala snaehaM
idi naayaesu snaehaM
nijamainadi viDuvanidi
praemamiMchu nee snaehaM
kaluvarilO choopina
aa siluva snaehaM
naa yaesuni snaehaM
chirakaala snaehaM
idi naayaesu snaehaM