Akarshinche Priyuda Telugu Lyrics
ఆకర్షించే ప్రియుడా - అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా - ఆరాదైవమా
నీదు తలపై నన్ను అభిషేకం
అధికంగా సువాసన నిచ్చుచున్నది
నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు
నీదు ప్రేమ చూపులే నాకు చాలు
నీ నోటి నుండి తేనె ఉభుకుచున్నది
నీ నోటి మాటలెంతో మధురంగా ఉన్నవి
నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం
అదియే నేను వసియించు స్థలము
Akarshinche Priyuda English Lyrics
aakarshimchea priyuDaa - amdamaina daivamaa
paripuurNamainavaaDaa - aaraadaivamaa
needu talapai nannu abhisheakam
adhikamgaa suvaasana nichchuchunnadi
needu preama cheatulea preamimchea cheatulu
needu preama chuupulea naaku chaalu
nee noeTi numDi teane ubhukuchunnadi
nee noeTi maaTalemtoe madhuramgaa unnavi
needu preama paadam pariSuddha paadam
adiyea neanu vasiyimchu sthalamu
Where r chords fraud app
ReplyDelete