All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Aasirvadham | ఆశీర్వాదం || Telugu And English | Song Lyrics

ఆశీర్వాదం | Aasirvadham | Song Lyrics In Telugu


నిను ఆశీర్వదింతును ఆశీర్వదించెదెను
నిన్ను వృద్ధి చేతును అభి వృద్ధి చేసెదను
నిశ్చయముగానే ముగింపు ఉంది
నమ్మకం వమ్మాయిపోదు

చెక్కుకోంటి నిన్ను నా అరచేతిలో
మోసితి నిన్ను ని తల్లి గర్భమున్
కాపాడితి నిన్ను కంటి పాప లా
జీవిత కాలమంతా నీదు జీవిత కాలమంతా
"నిశ్చయముగానే"

భయమెందుకు నా ప్రియ పుత్రిక ఇకపై కీడు కానరాదుగా
భయమెందుకు నా ప్రియ పుత్రుడా ఇకపై కీడు కానరాధుగా
నీతోనే ఉంటు నే చేయూ కార్యం
అద్బుతకరమై ఉండున్ అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్
"నిశ్చయముగానే"

Aasirvadham | Song Lyrics In English


Ninu Aaseeruvadintunu Aaseeruvadinchedenu
Ninnu Vruddhi Chetunu Abhi Vruddhi Chesedanu
Nischayanugaane Muginpu Undi
Nannakam Vannaayipodu

Chekkukonti Ninnu Naa Aruachetilo
Mositi Ninnu Ni Talli Garubhanun
Kaapaaditi Ninnu Kanti Paapa Laa
Jeevita Kaalanantaa Needu Jeevita Kaalanantaa
"Nischayanugaane"

Bhayanenduku Naa Pruiya Putruika Ikapai Keedu Kaanaruaadugaa
Bhayanenduku Naa Pruiya Putruudaa Ikapai Keedu Kaanaruaadhugaa
Neetone Untu Ne Cheyoo Kaaruyam
Adbutakaruanai Undun Avannee Aascharuyakaruanai Undun
"Nischayanugaane"



Post a Comment

Previous Post Next Post
Google Chrome X