All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Nenemaiunnano Nee Krupa || నేనేమైయున్నానో నీ కృప || Telugu And English Song Lyrics

నేనేమైయున్నానో నీ కృప | Nenemaiunnano Nee Krupa | Song Lyrics In Telugu


అర్హత లేకున్న ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే
1
లోకమునన్ను ఆకర్షింపగా
అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా
నీ కృపతో నన్ను బలపరచితివే
ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే
2
శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కోరలు నా చుట్టు చేరగా
నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగనన్ను ప్రేమించుటకు
ఏ పాటిడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే

Nenemaiunnano Nee Krupa | Song Lyrics In English


Arhata Lekunna Preminchaavu
Idi Kevalam Nee Krupaye
Yogyata Lekunnahechchinchaavu
Idi Kevalam Nee Krupaye
Krupaye Krupaye Nenemaiyunnaano Nee Krupaye
Krupaye Krupaye Nebratiki Unnaanante Krupaye
1
Lokamunannu Aakarshinpagaa
Allaritanamu Naa Chuttucheragaa
Otami Naa Bratukunu Helana Cheyagaa
Nee Krupato Nannu Balaparachitive
Intagaa Nannu Hechchinchutaku
E Paativaadanu Yesayya
Nee Krupaku Ellappudu KrutajNudanu

Krupaye Krupaye Nenemaiyunnaano Nee Krupaye
Krupaye Krupaye Nebratiki Unnaanante Krupaye
2
Sramalu Sodanalu Nannaavarinpagaa AjNaanamuche Ne Heenamavvagaa
Maranapu Koralu Naa Chuttu Cheragaa
Nee Krupato Nannu Bratikinchitive
Intaganannu Preminchutaku
E Paatidanu Yesayya
Nee Krupaku Ellappudu KrutajNudanu

Krupaye Krupaye Nenemaiyunnaano Nee Krupaye
Krupaye Krupaye Nebratiki Unnaanante Krupayaa

Post a Comment

Previous Post Next Post
Google Chrome X