All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Viluveleni Na Jeevitham || విలువెలేని నా జీవితం|| Telugu And English || Song Lyrics

విలువెలేని నా జీవితం | Viluveleni Na Jeevitham | Song Lyrics In Telugu


అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు నీ జీవితాన్నే దారబోసితివే

నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన మారదు
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ
నా కన్నీటిని తుడిచితివే

నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన మారదు
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే


పగలంతా మేఘస్తంభమై
రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పిటివే
స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన
నా కొరకే బలియైతివే

నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన మారదు
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే
సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే
విలువెలేని నా జీవితం నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు నీ జీవితాన్నే దారబోసితివే

Viluveleni Na Jeevitham | Song Lyrics In English


Viluveleni Naa Jeevitam Nee Chetilo Padagaane
Adi Ento Viluvani Naaku Choopitive
Jeevame Leni Naalo Nee Jeevamunu Ninputaku
Nee Jeevitaanne Dhaarabositive
Needi Saasvata Premayaa Nenu Marachipolenayaa
Enni Yugaalainaa Maaradu
Endina Prati Modunu Maralaa Chigurinchunu
Naa Devuniki Samastamu Saadhyame

Paapamulo Padina Nannu
Saapamulo Munigina Nannu
Nee Premato Lepitive
Rogame Nannu Chuttukoniyundagaa
Rodanato Ontarinaiyundagaa
Naa Kanneetini Tudichitive
Needi Saasvata Premayaa Nenu Marachipolenayaa
Enni Yugaalainaa Maaradu
Endina Prati Modunu Maralaa Chigurinchunu
Naa Devuniki Samastamu Saadhyama


Pagalantaa Megha Stanbhamai
Raatrantaa Agni Stanbhamai
Dinamantayu Rekkalato Kappitive
Snehitule Nannu Vadilesinaa
Bandhuvule Bhaaramani Talachinaa
Naa Korake Bali Ayitive
Needi Saasvata Premayaa
Nenu Marachipolenayaa
Enni Yugaalainaa Maaradu
Endina Prati Modunu
Maralaa Chigurinchunu
Naa Devuniki Samastamu Saadhyame

Saadhyame Saadhyame Saadhyame
Naa Yesuku Samastamu
Saadhyame Saadhyame Saadhyame
Naa Priyuniki Samastamu
Needi Saasvata Premayaa Nenu Marachipolenayaa
Enni Yugaalainaa Maaradu
Endina Prati Modunu Maralaa Chigurinchunu
Naa Devuniki Samastamu Saadhyame
Endina Prati Modunu Maralaa Chigurinchunu
Naa Devuniki Samastamu Saadhyame

Post a Comment

Previous Post Next Post