All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Lekkinchaleni StOtramul || లెక్కించలేని స్తోత్రముల్ || Telugu And English || Song Lyrics

లెక్కించలేని స్తోత్రముల్ | Lekkinchaleni StOtramul | Song Lyrics In Telugu


లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

Lekkinchaleni StOtramul | Song Lyrics In English


lekkinchaleni stOtramul
devaa ellappuDoo ne paaDedan
devaa ellappuDoo ne paaDedan
inta varaku naa bratukulO
nuvvu chesina meLLakai

aakaaSa mahaakaaSamul
vaaTiyandunna sarvanbunu
bhoomilO kanabaDunavanni
prabhuvaa ninne keertinchun
lekkinchaleni stOtramul
devaa ellappuDoo ne paaDedan
devaa ellappuDoo ne paaDedan

aDavilO nivasinchuvanni
suDigaaliyu manchunu
bhoomipainunnavanni
devaa ninne pogaDunu
lekkinchaleni stOtramul
devaa ellappuDoo ne paaDedan
devaa ellappuDoo ne paaDedan

neeTilO nivasinchu praaNul
ee bhuvilOna jeeva raasulu
aakaaSamuna egurunavanni
prabhuvaa ninne keertinchun
lekkinchaleni stOtramul
devaa ellappuDoo ne paaDedan
devaa ellappuDoo ne paaDedan


Post a Comment

Previous Post Next Post