All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Siluva Chenta Cherinanaadu || సిలువ చెంత చేరిననాడు || Telugu And English || Song Lyrics

సిలువ చెంత చేరిననాడు | Siluva Chenta Cherinanaadu| Song Lyrics In Telugu


సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి

1) కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర

/>” సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు”

 2) వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొర్రెల విడచి ఒంటరియైున గొర్రెను వెదకెన్‌

/>” సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు” 

3) తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రి యతని జేర్చుకొనెను

/>” సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు” 

4) పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతం

” సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు”

Siluva Chenta Cherinanaadu | Song Lyrics In English


Siluva Chenta Cherinanaadu Kalushamulanu Kadigiveyu
Paulu Valenu Seela Valenu Siddhapadina Bhaktula Joochi

1) Kondalaanti Bandalaanti Mondi Hrudayanbu Mandinchu
Pandiyunna Paapulanaina Piluchuchunde Paramuchera

2) Vanda Gorrela Mandalo Nundi Okati Tappi Ontariyaaye
Tonbadi Tommidi Gorrela Vidachi Ontariyaiuna Gorrenu Vedaken

3) Tappipoyina Kumaarundu Tandrini Vidachi Taralipoye
Tappu Telisi Tirigiraagaa Tandri Yatani Jerchukonenu

4) Paapiraavaa Paapamu Vidachi Parisuddhula Vindulo Chera
Paapula Gatini Parikinchitivaa Paataalanbe Vaari Yantam

Post a Comment

Previous Post Next Post