All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Kaluvari Siluva Siluvalo Viluva || కలువరి సిలువ సిలువలో విలువ || Te;lugu And English || Song Lyrics

కలువరి సిలువ సిలువలో విలువ | Siluva Chenta Cherinanaadu| Song Lyrics In Telugu


కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా
కలుషము బాపగ కరుణను చూపగ నన్ను వెదికెనుగా
అజేయుడా విధేయుడా సజీవుడా సంపూర్ణుడా

1) కష్టాలలో నా నష్టాలలో నన్నాదుకున్నావయ్యా
వ్యాధులలో నా బాధలలో కన్నీరు తుడిచావయ్యా
మధురమైన ప్రేమ మరువగలనా దేవా
అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ

 "కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా
కలుషము బాపగ కరుణను చూపగ నన్ను వెదికెనుగా"

2) ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని ఓడ్చావయ్యా
పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా
చెరగని నీదు ప్రేమ తరిగిపోవున దేవా
అజేయుడా విధేయుడా సజీవుడా సంపూర్ణుడా 

 "కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా
కలుషము బాపగ కరుణను చూపగ నన్ను వెదికెనుగా"

Siluva Chenta Cherinanaadu | Song Lyrics In English


Kaluvari Siluva Siluvalo Viluva Naaku Telipenugaa
Kalushamu Baapaga Karunanu Choopaga Nannu Vedikenugaa
Ajeyudaa Vidheyudaa Sajeevudaa Sanpoornudaa

1) Kashtaalalo Naa Nashtaalalo Nannaadukunnaavayyaa
Vyaadhulalo Naa Baadhalalo Kanneeru Tudichaavayyaa
Madhuramaina Prema Maruvagalanaa Devaa
Anukshanam Nee Aalochana Nirantaram Naaku Nireekshana 

 "Kaluvari Siluva Siluvalo Viluva Naaku Telipenugaa
Kalushamu Baapaga Karunanu Choopaga Nannu Vedikenugaa"

2)Drohaanikai Mosaanikai Nee Raktaanni Odchaavayyaa
Paapaanikai Saapaanikai Maraninchi Lechaavayyaa
Cheragani Needu Prema Tarigipovuna Devaa
Ajeyudaa Vidheyudaa Sajeevudaa Sanpoornudaa 

 "Kaluvari Siluva Siluvalo Viluva Naaku Telipenugaa
Kalushamu Baapaga Karunanu Choopaga Nannu Vedikenugaa"


Post a Comment

Previous Post Next Post