పునరుత్థాన విజయము | Punarutthana Vijayamu | Song Lyrics In Telugu
సమాధి గెలిచెను చూడు సజీవుడాయన నేడు
హేప్పీ హేప్పీ ఈష్టర్
హేప్పీ హేప్పీ ఈష్టర్
మూడవ దినమున మృత్యుంజయుడై దివికెగసినాడు
యుగాంతము వరకు సదాకాలము తోడుగా ఉంటాడు
మరలా వచ్చుననీ తన వస్త్రము విడిచి సూచించినాడు
శాంతిని అనుగ్రహించి సువార్తను ప్రకటించమన్నాడు
హేప్పీ హేప్పీ ఈష్టర్
హేప్పీ హేప్పీ ఈష్టర్
లేఖనములు నెరవేర్చుటకై మరణం జయించినాడు
మారుమనస్సు మన పాపక్షమాపణ కోరుకున్నాడు
పునరుత్థాన మహిమతో తండ్రీ పార్శ్వమునాసీనుడైనాడు
విశ్వసించు వారికందరికి రక్షణ భాగ్యమన్నాడు
హేప్పీ హేప్పీ ఈష్టర్
హేప్పీ హేప్పీ ఈష్టర్
Punarutthana Vijayamu | Song Lyrics In English
sanaadhi gelichenu chooDu sajeevuDaayana neDu
heppee heppee eeshTar
heppee heppee eeshTar
mooDava dinanuna mRtyuNjayuDai divikegasinaaDu
yugaaNtanu varaku sadaakaalanu tODugaa uNTaaDu
maralaa vachchunanee tana vastranu viDichi soochiNchinaaDu
SaaNtini anugrahiNchi suvaartanu prakaTiNchanannaaDu
heppee heppee eeshTar
heppee heppee eeshTar
lekhananulu neraverchuTakai maraNaM jayiNchinaaDu
maarnanassu mana paapakshanaapaNa kOrkunnaaDu
punartthaana mahinatO taNDree paarSvanunaaseenuDainaaDu
viSvasiNchu vaarikaNdariki rakshaNa bhaagyanannaaDu
heppee heppee eeshTar
heppee heppee eeshTar