ప్రియమైన యేసయ్య | Priyamaina Yesayya | Song Lyrics In Telugu
ప్రియమైన యేసయ్య
ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య
ప్రేమకే రూపమా
ప్రియమైన నేతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్య
ఆశ తో ఉననయ్య
ఆనందము సంతోషము నీవెనయ్యా
ఆశర్యము ని ప్రేమయే నాయేడ
"నా ప్రియుడా యేసయ్య ఆశ తో ఉననయ్య
ఆనందము సంతోషము నీవెనయ్యా
ఆశర్యము ని ప్రేమయే నాయేడ"
1) జుంటె తేనే ధారళకన్నా
మధురమైన ని ప్రేమను
అతి సుందరమైన ని
రూపును మరువలెను దేవా
"నా ప్రియుడా యేసయ్య ఆశ తో ఉననయ్య
ఆనందము సంతోషము నీవెనయ్యా
ఆశర్యము ని ప్రేమయే నాయేడ"
2) యెంతగానో వేచి ఉంటిని
ఎవరు చూపని ప్రేమకై
ఎదుటా నీవే హృదిలో
నీవే న మనసున నీవే
"నా ప్రియుడా యేసయ్య ఆశ తో ఉననయ్య
ఆనందము సంతోషము నీవెనయ్యా
ఆశర్యము ని ప్రేమయే నాయేడ"
3) ఏదొ తెలియనీ వేదనా
ఎధలో నిండే నా ప్రియా
పదములు చాలని ప్రేమకై
పరితపించే హృదయం
"నా ప్రియుడా యేసయ్య ఆశ తో ఉననయ్య
ఆనందము సంతోషము నీవెనయ్యా
ఆశర్యము ని ప్రేమయే నాయేడ"
Priyamaina Yesayya | Song Lyrics In English
Priyamaina Yesayya
Premake Roopamaa
Priyamaara Ninnu Choodanee
Priyamaina Yesayya
Premake Roopamaa
Priyamaina Neto Undanee
Naa Priyudaa Yesayya
Aasa To Unanayya
Aanandamu Santoshamu Neevenayyaa
Aasaryamu Ni Premaye Naayeda
"Naa Priyudaa Yesayya Aasa To Unanayya
Aanandamu Santoshamu Neevenayyaa
Aasaryamu Ni Premaye Naayeda"
1) Junte Tene Dhaaralakannaa
Madhuramaina Ni Premanu
Ati Sundaramaina Ni
Roopunu Maruvalenu Devaa
"Naa Priyudaa Yesayya Aasa To Unanayya
Aanandamu Santoshamu Neevenayyaa
Aasaryamu Ni Premaye Naayeda"
2) Yentagaano Vechi Untini
Evaru Choopani Premakai
Edutaa Neeve Hrudilo
Neeve Na Manasuna Neeve
"Naa Priyudaa Yesayya Aasa To Unanayya
Aanandamu Santoshamu Neevenayyaa
Aasaryamu Ni Premaye Naayeda"Naa
3) Edo Teliyanee Vedanaa
Edhalo Ninde Naa Priyaa
Padamulu Chaalani Premakai
Paritapinche Hrudayam
"Naa Priyudaa Yesayya >Aasa To Unanayya
Aanandamu Santoshamu Neevenayyaa
Aasaryamu Ni Premaye Naayeda"