All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

vijaya geethamu manasara nenu padeda || విజయ గీతము మనసార నేను పాడెద || Telugu And English || Song Lyrics

విజయ గీతము మనసార నేను పాడెద | vijaya geethamu manasara nenu padeda | Song Lyrics In Telugu


విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు
పునరుత్తానుడ నీవే
నా ఆలాపన నీకే నా ఆరాధన

ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో "విజయ"

ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది "విజయ"

నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ "విజయ"

vijaya geethamu manasara nenu padeda | Song Lyrics In English


Vijaya Geetanu Manasaara Nenu Paadeda
Naa Vijayanukai Praana Tyaaganu Chesaavu Neevu
Punarttaanuda Neeve
Naa Aalaapana Neeke Naa Aaraadhana

Unnatanaina Nee Upadesanu Naa Nitya Jeevanuke
Putanu Vesitive Nee Roopanu Chooda Naalo
Yesayyaa Nee Teernaanane Nanu Nilipinadi
Nee Uttananaina Sanghanulo "Vijaya"

Okani Aayushu Aaseervaadanu Nee Vasanaiyunnavi
Nee Sarihaddulalo Nennadi Kaligenu Naalo
Yesayyaa Nee Sankalpane Mahinaisvaryanu
Nee Parisuddhulalo Choopinadi "Vijaya"

Nootana Yershalem Seeyonu Naakai Nirninchuchunnaavu Neevu
Ee Nirakshanaye Raguluchunnadi Naalo
Yesayyaa Nee Aadhipatyane Arhata Kaliginche
Nee Prasanna Vadananunu Aaraadhincha "Vijaya"

Post a Comment

Previous Post Next Post