All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Nenu Kuda Unnanayya || నేను కూడా ఉన్నానయ్యా || Telugu And English || Song Lyrics

నేను కూడా ఉన్నానయ్యా| Nenu Kuda Unnanayya | Song Lyrics In Telugu


నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా

జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది
నీవే నా జ్ఞానమని
నీ సేవ చేయ వచ్చినానయ్య "నేను"

ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు
నీవే నాకు ఉంటే చాలు
నా బ్రతుకులోన ఎంతో మేలు "నేను"

రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా
ఊపిరి నాలో ఉన్నంత వరకు
నీ సేవలో నేను సాగిపోదునయా "నేను"

మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు
పేతురు యోహాను యాకోబులను
అభిషేకించి వాడుకున్నావు "నేను"

Nenu Kuda Unnanayya | Song Lyrics In English


Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa
Panikiraani Paatranani
Nanu Paaraveyaku Yesayyaa

JNaananemi Ledugaani
Nee Seva Cheya Aasa Unnadi
Neeve Naa JNaananani
Nee Seva Cheya Vachchinaanayya "Nenu"

Ghanataloddu Meppuloddu
Dhananu Naaku Vadde Vaddu
Neeve Naaku Unte Chaalu
Naa Bratukulona Ento Melu "Nenu"

Raallato Nannu Kottina Gaani
Raktanu Kaarina Marvalenayyaa
Oopiri Naalo Unnanta Varaku
Nee Sevalo Nenu Saagipodunayaa "Nenu"

Moshe Yehoshuvaanu Pilichaavu
Eleeyaa Eleeshaanu Nilipaavu
Petur Yohaanu Yaakobulanu
Abhishekinchi Vaadukunnaavu "Nenu"


Post a Comment

Previous Post Next Post