All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Siluvalo Vreeladee || సిలువలో వ్రేలాడే || Telugu And English || Song Lyrics

సిలువలో వ్రేలాడే| Siluvalo Vreeladee | Song Lyrics In Telugu


సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను పిలచుచుండె
ఆలస్యము నీవు చేయకుము

కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసే కృంగుచునే
గాయములాచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది "సిలువలో "

నాలుక యెండెను దప్పిగొని
కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును "సిలువలో "

అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే "సిలువలో "

Siluvalo Vreeladee | Song Lyrics In English


Siluvalo Vrelaade Nee Korake Siluvalo Vrelaade
Yesu Ninnu Pilachuchunde
Aalasyamu Neevu Cheyakumu

Kalvari Sramalanni Nee Korake
Ghora Siluva Mose Krunguchune
Gaayamulaache Baadhanondi
Raktamu Kaarchi Hinsanondi "Siluvalo "

Naaluka Yendenu Dappigoni
Kekalu Vesenu Daahamani
Chedu Rasamunu Paanamu Chesi
Chesenu Jeevayaagamunu "Siluvalo "

Agaadha Samudra Jalamulainaa
Ee Premanu Aarpajaalavugaa
Ee Prema Neekai Vilapinchuchoo
Praanamu Dhaara Boyuchune "Siluvalo "

Post a Comment

Previous Post Next Post