నీ సిలువను మోసుకొని| Nee Siluvanu Mosukuni | Song Lyrics In Telugu
ఒంటరిగానే వెళ్లి పోవుచున్నావా
ఎవ్వరు నీతో రాలేదా
నీ సిలువను ఎవ్వరు మోయనులేదా
నా యేసయ్యా నా యేసయ్యా
ఎందుకో నీ సిలువపైన రక్తధారలు
ఎందుకో నీ ప్రాణ త్యాగం నీదు బలియాగము
నా కొరకేనా నా రక్షణకై
ఎందుకో నీ శిరము పైన ముళ్ళకిరీటము
ఎందుకో నీ మనస్సులోనా ఘోర గాయము
నా మనస్సు మారుటకా నీ మనస్సు కలుగుటకా
Nee Siluvanu Mosukuni | Song Lyrics In English
Ontarigaane Velli Povuchunnaavaa
Evvaru Neeto Raaledaa
Nee Siluvanu Evvaru Moyanuledaa
Naa Yesayyaa Naa Yesayyaa
Enduko Nee Siluvapaina Raktadhaaralu
Enduko Nee Praana Tyaagam Needu Baliyaagamu
Naa Korakenaa Naa Rakshanakai
Enduko Nee Siramu Paina Mullakireetamu
Enduko Nee Manassulonaa Ghora Gaayamu
Naa Manassu Maarutakaa Nee Manassu Kalugutakaa