సజీవుడేసుని రక్తంలో | Sajeevudesuni rakthamlo | Song Lyrics In Telugu
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా యేసులో బలపడుమా
జడియకుమా యేసుకే పరుగెడుమా
జీవిత కాలం స్వల్పం యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవ్వన బలం యేసుకే వాడినా
జీవితమే ఫలవంతం "యువ"
ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం
లోకాశలను జయించి సాగిన
చేరదవు పరలోకం "యువ"
దేవునితోటయే సంగం
పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన
పొందెదవు బహుమానం "యువ"
Sajeevudesuni rakthamlo | Song Lyrics In English
Samaadhi Gelachina Devuniche Naatabadina Vanamaa
Yuvajanamaa Yesulo Balapadumaa
Jadiyakumaa Yesuke Parugedumaa
Jeevita Kaalam Svalpam Yavvanamento Sreshtam
Nee Yavvana Balam Yesuke Vaadinaa
Jeevitame Phalavantam "Yuva"
Aakarshinche Lokam Aasala Naasana Koopam
Lokaasalanu Jayinchi Saagina
Cheradavu Paralokam "Yuva"
Devunitotaye Sangam
Panicheyuta Nee Dharmam
Nee Varamulanu Rettinpu Chesina
Pondedavu Bahumaanam "Yuva"