తండ్రీ పరమ తండ్రీ Tandree Parama Tandree | Song Lyrics In Telugu
తండ్రీ నా కన్న తండ్రీ
ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ
తండ్రీ అని నిను పిలిచే ఈ భాగ్యమెంత గొప్పది
రేయైనా పగలైనా రాత్రందు ఏజామైనా
తండ్రీ అని నిను చేరే ప్రతిసమయమెంత గొప్పది
ఓ ఓ ఓ తండ్రీ అని నిను చేరే ప్రతిసమయమెంత గొప్పది
తండ్రీ తండ్రీ తండ్రీ నా కన్న తండ్రీ
తండ్రీ తండ్రీ తండ్రీ నా పరమ తండ్రీ
రాత్రి కలుగు భయముకైనా
పగలు ఎరుగు బాణముకైనా
చీకటిలో తెగులైనా
పాడుచేయు రోగముకైనా
నాపైన లేదుగా ఏ అధికారము
నాకేల భయము నీవేగా కారణము
దేవా నీరెక్కలతో నను కప్పుము
దేవా నీ కృపతో తృప్తి పరచుము "ఎప్పుడంటే"
వేటగాని ఉరికైనా వెంటాడే శత్రువుకైనా
కన్నీరే పానమైనా కానరాని గమ్యమైనా
నాపైన లేదుగా ఏ అధికారము
నాకేల భయము నీవేగా కారణము
దేవా నీ కౌగిలిలో నను దాయుము
దేవా నీ కావలిలో నన్నుంచుము "ఎప్పుడంటే"
అపవాది తంత్రములైనా అంధకార శక్తులైనా
ఆపదలే అలుముకున్నా ఒంటరినై మిగిలున్నా
నాపైన లేదుగా ఏ అధికారము
నాకేల భయము నీవేగా కారణము
దేవా నీ హస్తముతో నను తప్పించుము
దేవా నీ మార్గము నాకు బోధించుము "ఎప్పుడంటే"
Tandree Parama Tandree | Song Lyrics In English
Tandree Naa Kanna Tandree
Eppudante Appudu Ekkadante Akkada
Tandree Ani Ninu Piliche Ee Bhaagyamenta Goppadi
Reyainaa Pagalainaa Raatrandu Ejaamainaa
Tandree Ani Ninu Chere Pratisamayamenta Goppadi
O O O Tandree Ani Ninu Chere Pratisamayamenta Goppadi
Tandree Tandree Tandree Naa Kanna Tandree
Tandree Tandree Tandree Naa Parama Tandree
Raatri Kalugu Bhayamukainaa
Pagalu Erugu Baanamukainaa
Cheekatilo Tegulainaa
Paaducheyu Rogamukainaa
Naapaina Ledugaa E Adhikaaramu
Naakela Bhayamu Neevegaa Kaaranamu
Devaa Neerekkalato Nanu Kappumu
Devaa Nee Krupato Trupti Parachumu "Eppudante"
Vetagaani Urikainaa Ventaade Satruvukainaa
Kanneere Paanamainaa Kaanaraani Gamyamainaa
Naapaina Ledugaa E Adhikaaramu
Naakela Bhayamu Neevegaa Kaaranamu
Devaa Nee Kaugililo Nanu Daayumu
Devaa Nee Kaavalilo Nannunchumu "Eppudante"
Apavaadi Tantramulainaa Andhakaara Saktulainaa
Aapadale Alumukunnaa Ontarinai Migilunnaa
Naapaina Ledugaa E Adhikaaramu
Naakela Bhayamu Neevegaa Kaaranamu
Devaa Nee Hastamuto Nanu Tappinchumu
Devaa Nee Maargamu Naaku Bodhinchumu "Eppudante"