All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Yepati Dhananaya || ఏపాటిదాననయా || Telugu And English

ఏపాటిదాననయా | Yepati Dhananaya | Song Lyrics In Telugu


ఏపాటిదాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటియేది

కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు
అందరు నను విడచిన నను విడువని యేసయ్యా
విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా "ప్రేమించే"

నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్య
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్య "ప్రేమించే"

Yepati Dhananaya | Song Lyrics In English


Epaatidaananayaa Nannintaga Hechchinchutaku
Nenentatidaananayaa Naapai Krupa Chooputaku
Naa Doshamu Bhariyinchi Naa Paapamu Kshamiyinchi
Nanu Neelaa Maarchutaku Kaluvarilo Maraninchi
Preminche Premaamayudaa Nee Premaku Parimitulevi
Krupachoopu Krupagala Devaa Nee Krupaku Saatiyedi

Kashtaala Kadalilo Kanneeti Loyalalo
Naa Todu Nilichaavu Nannaadarinchaavu
Andaru Nanu Vidachina Nanu Viduvani Yesayyaa
Viduvanu Edabaayanani Naa Todai Nilichitivaa "Preminche"

Nee Premanu Maruvalenayya Nee Saakshiga Bratikedanesayyaa
Nenondina Nee Krupanu Prakatintunu Bratukantaa
Nenondina Ee Jayamu Neevichchinadenayya
Neevichchina Jeevamukai Stotramu Yesayya "Preminche"


Post a Comment

Previous Post Next Post