ఇమ్మానుయెలూ దేవుడే | Immaanuyeloo Devude | Song Lyrics In Telugu
రారా సోదరి రారా సోదర
యేసయ్యను చూసొద్దాము
నిను నను రక్షింప లోకానికొచ్చాడయ్య
మన పాపాలు మోసెటి దేవుని గొర్రెపిల్లయా
చీకటిని చెరిపేసే వెలుగుగా వచ్చాడు
పాపాన్ని తొలగించే రక్షకుడై వచ్చాడు
పరిశుద్ధ దేవుడు పరమునే విడాడయ్య భూవికే చేరాడయ్య
నిను నను రక్షింప లోకానికొచ్చాడయ్య
మన పాపను మోసేటి దేవుని గొర్రెపిల్లయా
"ఇమ్మానుయెలూ దేవుడే"
దుఃఖమును నాట్యముగా మార్చివేయ
వచ్చాడు పరాలోకం మనకివ్వగా నరునిగా వచ్చాడు
అతిసంపన్నుడు దీనునిగా మారాడయ్య
ప్రేమనే పంచాడయ్య నిను నను రక్షింప లోకానికొచ్చాడయ్య
మన పాపను మోసేటి దేవుని గొర్రెపిల్లయా
"ఇమ్మానుయెలూ దేవుడే"
Immaanuyeloo Devude | Song Lyrics In English
Raaraa Sodari Raaraa Sodara
Yesayyanu Choosoddaamu
Ninu Nanu Rakshinpa Lokaanikochchaadayya
Mana Paapaalu Moseti Devuni Gorrepillayaa
Cheekatini Cheripese Velugugaa Vachchaadu
Paapaanni Tolaginche Rakshakudai Vachchaadu
Parisuddha Devudu Paramune Vidaadayya Bhoovike Cheraadayya
Ninu Nanu Rakshinpa Lokaanikochchaadayya
Mana Paapanu Moseti Devuni Gorrepillayaa
"Immaanuyeloo Devude"
Du@Hkhamunu Naatyamugaa Maarchiveya
Vachchaadu Paraalokam Manakivvagaa Narunigaa Vachchaadu
Atisanpannudu Deenunigaa Maaraadayya
Premane Panchaadayya Ninu Nanu Rakshinpa Lokaanikochchaadayya
Mana Paapanu Moseti Devuni Gorrepillayaa
"Immaanuyeloo Devude"