All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Sarvonnata Sthalamulalo Samaadhaanamu || సర్వోన్నత స్థలములలో సమాధానము || Telugu And English || Song Lyrics

సర్వోన్నత స్థలములలో సమాధానము |Sarvonnata Sthalamulalo Samaadhaanamu| Song Lyrics In Telugu


సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను
హాల్లేలుయా అర్పణలు ఉల్లముతో చెలింతుమ్
రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

పశువుల పాకలో మనకు శిశువు జన్మించే
పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి
పశువుల పాకలో మనకు శిశువు జన్మించే
పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు
నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు
హాల్లేలుయా అర్పణలు ఉల్లముతో చెలింతుమ్
రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు

మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుటకొరకై
మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుటకొరకై
మన దోషము బాప మానవరూపమున
మన దోషము బాప మానవరూపమున
జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు
జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు
హాల్లేలుయా అర్పణలు ఉల్లముతో చెలింతుమ్
రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు

Sarvonnata Sthalamulalo Samaadhaanamu | Song Lyrics In English


Sarvonnata Sthalamulalo Samaadhaanamu
Praaptinche Prajaakoraku Prabhujanmamutonu
Sarvonnata Sthalamulalo Samaadhaanamu
Praaptinche Prajaakoraku Prabhujanmamutonu
Haalleluyaa Arpanalu Ullamuto Chelintum
Raajaadhi Raajunaku Hosannaa Prabhuvunaku
Sarvonnata Sthalamulalo Samaadhaanamu
Praaptinche Prajaakoraku Prabhujanmamutonu

Pasuvula Paakalo Manaku Sisuvu Janminche
Pottiguddalalo Chuttagaa Pavalinchina Tandri
Pasuvula Paakalo Manaku Sisuvu Janminche
Pottiguddalalo Chuttagaa Pavalinchina Tandri
Aascharyakarudu Aalochanakarta
Aascharyakarudu Aalochanakarta
Nityundu Satyundu Nijaarakshana Kreestu
Nityundu Satyundu Nijaarakshana Kreestu
Haalleluyaa Arpanalu Ullamuto Chelintum
Raajaadhi Raajunaku Hosannaa Prabhuvunaku

Mana Vyasanamulanu Baapa Mottabadutakorakai
Mana Samaadhaanaartha Siksha Mopabadutakorakai
Mana Vyasanamulanu Baapa Mottabadutakorakai
Mana Samaadhaanaartha Siksha Mopabadutakorakai
Mana Doshamu Baapa Maanavaroopamuna
Mana Doshamu Baapa Maanavaroopamuna
Janiyinche Baalu@Ndu Immaanuyellundu
Janiyinche Baalu@Ndu Immaanuyellundu
Haalleluyaa Arpanalu Ullamuto Chelintum
Raajaadhi Raajunaku Hosannaa Prabhuvunaku




Post a Comment

Previous Post Next Post