నేను నా ఇల్లు నా ఇంటి వారందరు |Raja Nee Sannidhilone | Song Lyrics In Telugu
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో "నేనుండలేనయ్య"
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య "నేనుండలేనయ్య"
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య "నేనుండలేనయ్య"
Raja Nee Sannidhilone | Song Lyrics In English
Manasaaraa Aaraadhistu Bratikestaanayya
Nenundalenayya Ne Bratukalenayya
Neeve Lekundaa Nenundalenayya
Nee Tode Lekundaa Ne Bratukalenayya
Nee Sannidhaanamulo Sanpoorna Santosham
Aaraadhinchukone Viluvaina Avakaasam
Kolpoyinavanni Naaku Ichchutakunu
Baadhala Nundi Bratikinchutakunu
Neeve Raakapote Nenemaipoduno "Nenundalenayya"
Ontari Poru Nannu Visiginchina
Manushulellaru Nannu Tappupattinaa
Ontarivaade Veyi Mandi Annaavu
Nenunnaanule Bhayapadaku Annaavu
Nenante Neeku Inta Prema Entayya "Nenundalenayya"
Oopiraagevaraku Neetone Jeevistaa
E Daarilo Nadipina Nee Vente Nadichostaa
Visvaaniki Karta Neeve Naa Gamyamu
Nee Baatalo Naduchuta Naakento Ishtamu
Ninnu Minchina Devude Ledayya "Nenundalenayya"