నేను నా ఇల్లు నా ఇంటి వారందరు |Nenu Naa Illu Naa Intivaarandaru | Song Lyrics In Telugu
మానక స్తుతించేదము
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం
ఎబినేజరే ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం
"ఎబెనేజరే "
ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి
"ఎబెనేజరే "
జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యం ఆశ్చర్యమే
నీ పాత్రను కానే కాదు స్తోత్రం
కేవలం నీ కృప యే స్తోత్రం
"ఎబెనేజరే"
Nenu Naa Illu Naa Intivaarandaru | Song Lyrics In English
Maanaka Stutinchaedamu
Nee Kanupaapalae Nannu Kaachi
Naenu Chedaraka Mosaavu Stotram
Ebinaejarae Ebinaejarae
Inta Kaalamu Kaachitivae
Ebinaejarae Ebinaejarae
Naa Toduvai Nadichitivae
Stotram Stotram Stotram
Kanupaapagaa Kaachitivi Stotram
Stotram Stotram Stotram
Kaugililo Daachitivi Stotram
Edaarilo Unna Naa Jeevitamunu
Maellato Ninpitivi
Oka Keedaina Dari Chaeraka Nannu
Tandrigaa Kaachaavu Stotram
"Ebenaejarae "
Aasalae Laeni Naa Bratukunu
Nee Krupato Ninpitivi
Neevu Choopina Praemanu Paadagaa
Padamulu Saripovu Tandri
"Ebenaejarae "
JNaanula Madhyana Nanu Pilichina Nee Pilupae
Aascharyam Aascharyamae
Nee Paatranu Kaanae Kaadu Stotram
Kaevalam Nee Krupa Yae Stotram
"Ebenaejarae"