గతకాలమంత నీ నీడలోన | Gathakalamantha ni needalona | Song Lyrics In Telugu
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన పొగడన వేనోళ్ళన
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా "గతకాలమంత"
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా "గతకాలమంత"
Gathakalamantha ni needalona| Song Lyrics In English
Krupa Choopinaavu Kaapaadinaavu
Elaa Teerchagalanu Nee Runam
Paadanaa Nee Keertana Pogadana Venollana
Vandanam Yesayya Ghanudavu Neevayyaa
Enneno Avamaanaaledurainanu
Nee Prema Nannu Vidachi Poledayyaa
Ikkatlato Nenu Krunginanu
Nee Cheyi Nanu Taaki Lepenayyaa
Nijamaina Nee Prema Nishkalankamu
Neevichchu Hastamu Nindu Dhairyamu
Vandanam Yesayya Ghanudavu Neevayyaa "Gatakaalamanta"
Maatale Mullugaa Maarina Vela
Nee Maata Nannu Palakarinchenaaya
Nindalato Nenu Nindina Vela
Nee Dakshina Hastam Nannutaakenaaya
Nee Maata Chakkati Jeevapu Oota
Maruvanennadu Ninnu Stutiyinchuta
Vandanam Yesayya Ghanudavu Neevayyaa
Vandanam Yesayya Vibhudavu Neevayyaa "Gatakaalamanta"