All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Sanvatsaramulu Veluchumdagaa || సంవత్సరములు వెలుచుండగా || Telugu And English || Siong Lyrics

సంవత్సరములు వెలుచుండగా | Sanvatsaramulu Veluchumdagaa | Song Lyrics In Telugu


సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య

గడచిన కాలమంతా నీ
చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు
"నీకే వందనం"
బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు
"నీకే వందనం"

Sanvatsaramulu Veluchumdagaa| Song Lyrics In English


Sanvatsaramulu Veluchumdagaa
Nityamu Neekrupato Unchitivaa
Dinamulanni Taruguchundagaa
Nee Dayato Nannu Kaachitivaa
Neeke Vandanam Nanu Preminchina Yesayya
Neekestotramu Nanu Rakshinchina Yesayya

Gadachina Kaalamantaa Nee
Challani Needalo Nadipinchinaavu
Ne Chesina Paapamantaa
Kaluvari Siluvalo Mosinaavu
Satruvula Nundi Vidipinchinaavu
Sanvatsaramantaa Kaapaadinaavu
"Neeke Vandanam"
Bratuku Dinamulannee
Eleeyaa Vale Nannu Poshinchinaavu
Paatavi Gatiyinpajesi
Nootana Vastramulu Dariyinpajesaavu
Nootana Kriyalato Nanu Ninpinaavu
Sarikotta Tailamuto Nanu Antinaavu
"Neeke Vandanam"


Post a Comment

Previous Post Next Post