All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

VELASENULE | వెలసెనులే | Telugu And English | Song Lyrics

వెలసెనులే |VELASENULE | Song Lyrics In Telugu


వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే దీనులు ధన్యులాయెనే
శుభవార్త దూతదెల్పగ ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే

తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు
తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి
నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని

జగాలనేలే జయశీలుడేసే
జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే
పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము

మా పాపభారం భరియించెనే
మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే
కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే

VELASENULE | Song Lyrics In English


Velasenule Gaganaana Tooruputaarua Niseedhirueyi Jaanulo
Kuruisenule Jagaana Pruenadhaarua Ruakshakudesu Jannalo
Kruisnas Kaantule Lokaana Veligene Pruabhuyese Janninchagaa
Kanyaku Puttenedu Paruisuddhude Deenulu Dhanyulaayene
Subhavaaruta Dootadelpaga Aa Gollale Gantulesene
Lokaana Ruakshanaanandane Parualokaanaa Sangeetanaayene

Taruinchipoye Aa Toorupu JNaanulu
Teeruaalu Daati Ninu Choodagaa
Bangaaruu Saanbruaani Bolanularupinchi
Nanaskaruinchi Poojinchirui
Ruaaruaaje Ruakshakudai Manakosam Janninchenani

Jagaalanele Jayaseeludese
Jeevaadhipatigaa Janiyinchene
Sarueeruadhaaruai Paruisuddhudese
Pasusaalalona Pavalinchene
Jayageetam Paadi Keerutinchi Koniyaadedanu

Maa Paapabhaaruam Bharuiyinchene
Maa Du@Hkhkha Dosham Tolaginchene
Manninchi Mannu Kshaniyinchene
Karuuninchi Maapai Krupachoopune
Manasunna Mahaaruaajai Maa Madilo Udayinchene


Post a Comment

Previous Post Next Post