విన్నారా విన్నారా | Vinnaaraa Vinnaaraa | Song Lyrics In Telugu
మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను
ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం
దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా
పరలోక దూతల సమూహముతో స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా "విన్నారా"
ఆ తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా "విన్నారా"
Vinnaaraa Vinnaaraa | Song Lyrics In English
Mana Koraku Ee Lokanlo Rakshakundu Puttenu
Vachchenu Vachchenu Ee Lokaaniki Vachchenu
Techchenu Techchenu Sanbaraalu Techchenu
Ooru Vaadaa Tirigi Ee Vaarta Cheppeddaam
Yesayya Puttaadani Panduga Cheseddaam
Dootalu Cheppaarantaa Rakshakudu Puttaadani
Gollalu Vachchirantaa Baaluni Choochirantaa
Paraloka Dootala Samoohamuto Stotrageetaalu Paadirantaa
Loka Rakshakudu Messayyenani Aanandamuto Vellirantaa "Vinnaaraa"
Aa Taarokati Cheppenantaa Raaraaju Puttaadani
JNaanulu Vachchirantaa Baaluni Choochirantaa
Bangaaru Saanbraani Bolamunu Kaanukagaa Ichchi Vachchirantaa
Raajulaku Raajesayyenani Santoshamugaa Vellirantaa "Vinnaaraa"