వచ్చింది క్రిస్మస్ వచ్చింది |Vachindhi Christmas Vachindhi | Song Lyrics In Telugu
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం వచ్చింది
దావీదు పట్టణములో
బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భమునందు
బాలునిగా జన్మించెను
అంధకారమే తొలగిపోయెను
చీకు చింతలే తీరిపోయెను "మన"
ఆకాశంలో ఒక దూత
పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు
దీనునిగా పుట్టాడని
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు "మన"
Vachindhi Christmas Vachindhi | Song Lyrics In English
Techchindi Panduga Techchindi
Vachchindi Krismas Vachchindi
Techchindi Rakshana Techchindi
Ooroo Vaadaa Palle Pallellona
Aanandame Ento Santoshame
Mana Cheekati Bratukulalona
Prabhu Yesu Janminchenu
Raarandoy Veduka Cheddaam
Kalisi Raarandoy Panduga Cheddaam Vachchindi
Daaveedu Pattanamulo
Betlehemu Graamamulo
Kanya Mariya Garbhamunandu
Baalunigaa Janminchenu
Andhakaarame Tolagipoyenu
Cheeku Chintale Teeripoyenu "Mana"
Aakaasanlo Oka Doota
Palikindi Subhavaarta
Mana Koraku Rakshakudesu
Deenunigaa Puttaadani
Paapa Saapame Tolaginchutaku
Goppa Rakshana Manakichchutaku "Mana"