తనజరేతు పట్నాన |Najaretu Patnaana | Song Lyrics In Telugu
యోసేపు మరియమ్మ నాగుమల్లే ధరణిలో
హల్లెలుయా హల్లెలుయా
ఓఓ ఓఓ ఓఓ
మేము వెళ్లి చూచినము
స్వామి యేసు నాధుని
ప్రేమ మ్రొక్కి వచ్చినాము
మా మానంబు లేలరుగా
బేతలేము పురములోన బీద కన్యమరియకు
పెదదాసు రూపుదాల్చే వెలసే పసుల పాకలో
పేదపట్ల వారి ధన్య మరియమ్మ ప్రేమగలా
యేసు తల్లి మరియమ్మ ప్రేమగలా
యేసు తల్లి పేరెల్లినా దేవా దేవుడే యేసయ్య
దేవా దేవుడే యేసయ్య ప్రేమగలనవతారం
స్వర్గా ద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గ రాజు
పుట్టగానే యేసయ్య స్వర్గ రాజు
పుట్టగానే సర్గునా దూతల్ వచ్చీరి
యేసయ్య చక్కాని పాటల్ పాడీరి
నువ్ పోయే దారిలో యెరూషలేమ్ గుడికాడ
అచ్చం మల్లెపులతోట యేసయ్య
దొడు దొడ్డు బైబిల్లు దోసిట్లో పెట్టుకొని
దొరోల్లే బయలెళ్లినారే యేసయ్య
రాజులకు రాజుపుట్టేన్నాయ
రారే జూడా మనమేల్లుదామన్నాయ్య
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తరలినారే బేత్లెహేమన్నయ్య
పదరా పొదమురన్నా
శ్రీ యేసుని జూడా శ్రీ యేసన్ననట
లోకరక్షాకు డట లోకులందారి కయ్యో
ఏక రక్షకుడట పదరా హే పదరా హే
పోదామురన్న శ్రీ యేసుని జూడా
Najaretu Patnaana | Song Lyrics In English
Yosepu Mariyamma Naagumalle Dharanilo
Halleluyaa Halleluyaa
OO OO OO
Memu Velli Choochinamu
Svaami Yesu Naadhuni
Prema Mrokki Vachchinaamu
Maa Maananbu Lelarugaa
Betalemu Puramulona Beeda Kanyamariyaku
Pedadaasu Roopudaalche Velase Pasula Paakalo
Pedapatla Vaari Dhanya Mariyamma Premagalaa
Yesu Talli Mariyamma Premagalaa
Yesu Talli Perellinaa Devaa Devude Yesayya
Devaa Devude Yesayya Premagalanavataaram
Svargaa Dvaaraalu Terachiri Yesayya Svarga Raaju
Puttagaane Yesayya Svarga Raaju
Puttagaane Sargunaa Dootal Vachcheeri
Yesayya Chakkaani Paatal Paadeeri
Nuv Poye Daarilo Yerooshalem Gudikaada
Achcham Mallepulatota Yesayya
Dodu Doddu Baibillu Dositlo Pettukoni
Dorolle Bayalellinaare Yesayya
Raajulaku Raajuputtennaaya
Raare Joodaa Manamelludaamannaayya
Taaran Joochi Toorpu JNaanulannayya
Taralinaare Betlehemannayya
Padaraa Podamurannaa
Sree Yesuni Joodaa Sree Yesannanata
Lokarakshaaku Data Lokulandaari Kayyo
Eka Rakshakudata Padaraa He Padaraa He
Podaamuranna Sree Yesuni Joodaa